ఎవరున్నారు ఈ లోకంలో Song Lyrics in Telugu | Yevarunnaaru ee lokamlo Song Lyrics in English | telugu bible hub

ఎవరున్నారు ఈ లోకంలో Song Lyrics in Telugu:

Lyrics

ఎవరున్నారు ఈ లోకంలో

ఎవరున్నారు నా యాత్రలో

నీవే యేసయ్యా ఆనందము నా

నీవే యేసయ్యా ఆశ్రయము

1.ఎన్నిక లేని నన్ను నీవు - ఎన్నిక చేసితివే

ఏ దరి కానక తిరిగిన నన్ను - నీ దరి చేర్చితివే

నీ దరి చేర్చితివే

|| ఎవరు ||

2.శోధనలో వేదనలో - కుమిలి నేనుండగా

నాదరి చేరి నన్నాదరించి - నన్నిల బ్రోచితివే

నన్నిల బ్రోచితివే

|| ఎవరు ||

Yevarunnaaru ee lokamlo Song Lyrics in English:

 Yevarunnaaru ee lokamlo

yevarunnaaru naa yaathralo

neeve yesayyaa aanandhamu

neeve yesayyaa aashrayamu

1.Yennika leni nannu neevu yennika chesithive

yedhari kaanaka thirigina nannu needhari chercchithive

needhari chercchithive

!!Yevarunnaaru!!

2.Shodhanalo vedhanalo kumili nenundagaa

naadhari cheri nannaadharinchi nannila brochithive

nannila brochithive

!!Yevarunnaaru!!

Credits by Hosanna Ministries